3 in 1 ఎకానమీ థీమ్స్ ఫాస్ట్ రివిజన్ పుస్తకంలో 190 థీమ్స్ తో పాటు అప్డేట్ అంశాలు ( వారం రోజులలోపు పుస్తకం విడుదల - నిరుద్యోగికి అందుబాటు ధరలో పుస్తకం ధర ఉంటుంది)
1. కేంద్ర బడ్జెట్ 2024 - 25
2. భారత ఆర్థిక సర్వే 2023 - 24 కీలక అంశాలు
3. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2024
4. నాబార్డ్ తెలంగాణ ప్రాధాన్య పత్రం 2024 - 25
5. పంచాయతీరాజ్ సంస్థ ఆర్థిక పరిస్థితి 2020-23
6. ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ ఇండెక్స్ 2023
7. జాతీయ ఇంధన పరిశోధన సంస్థ వార్షిక నివేదిక
8. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్
9. RBI డిజిటల్ రూపీ ప్రాజెక్టు
10. జాతీయ పర్యాటక విధానం 2023
11. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం
12. భారత్ ఉద్యోగరంగా నివేదిక 2024
13. పేటెంట్ల సవరణ నిబంధనలు 2024
14. సుస్థిరాభివృద్ధి కోసం ఆర్థిక వనరులపై నివేదిక 2024
15. నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఆఫ్ ఇండియా 2023 నివేదిక
16. ఎన్విరాన్మెంటల్ ఫర్ఫార్మెన్స్ ఇండెక్స్2024
17. అటల్ కొత్త ఆవిష్కరణల మిషన్
18. నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు భారత్ సూచి 2023 - 24
19. ప్రపంచ సంపద నివేదిక 2024
20. రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సమ్మిళి తత్వ సూచి 2024
21. జాతీయ గణాంక కార్యాలయం - భారత వృద్ధిరేటు అంచనాలు
22. క్లైమేట్ చేంజ్ ఇన్ ది ఇండియన్ మైండ్ 2023
23. కాగ్ నివేదిక 2023 24
24. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024
25. జాతీయ కుటుంబ వినియోగ వ్యయ సర్వే 2022 - 23
26. స్టేట్ ఆఫ్ హెల్త్ కేర్ - గ్రామీణ భారత నివేదిక 2024
27. కేంద్ర గణాంకాల శాఖ, సామాజిక గణాంక విభాగం - విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదిక
28. ప్రపంచ వాయు ప్రమాణాల నివేదిక 2023
29. నాబార్డ్ వాతావరణ వ్యూహం 2030
30. గృహ వినియోగ వ్యయ సర్వే 2000-23
31. భారత వృద్ధిరేటు అంచనాలు 2024
32.RBI స్టేట్ ఆఫ్ ది ఎకానమీ బులిటెన్ 2024
33. మానవాభివృద్ధి సూచి 2024
34. నీతి ఆయోగ్ - భారత్లో వయోధికుల సంరక్షణ సంస్కరణలు నివేదిక
35. ది వెల్త్ రిపోర్ట్ 2024
36. హెన్రీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2024
37. ది వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2024 నివేదిక |